Writing in Telugu (తెలుగులో రాయడము)
Friends,
Today was a great day. A rejunuvating one at that. I finally did get the simpler ways of writing in my mother tongue "Telugu (India)".
So non telugu people please excuse me and skip this post.
తెలుగు, తెలుగు, తెలుగు - తియ్యని నా మాత్రు భాష. చాల రోజుల తరువాత తెలుగులో సులభంగా నెట్ లో రాయడం తెలుసుకొని చాలా సంతోష పడ్డాను.
తెలుగులో రాయడానికి విధానము:
1. Select a telugu editor(tranliterator) like
http://www.iit.edu/~laksvij/language/telugu.html or
lekhini - http://veeven.org/lekhini/ etc.
2. In the left box type in telugu using english letter for e.g
thelugu - తెలుగు, rOjula - రోజుల etc
Believe me it is quite simple
3. Check your IE is set to View-encoding-Unicode. I am using Windows Xp.
For other detailed settings see the posting.
http://oremuna.com/patrika/mediawiki/index.php?title=Telugublogging
కొన్ని తెలుగు బ్లాగులు:
http://chaduvari.blogspot.com/
http://oremuna.com/blog/
http://dinacharya.blogspot.com/
http://groups.google.com/group/telugublog
http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
ఎన్నాళకు నిద్రలేచింది - microsoft - అంతామన మంచికే అనుకుందమా !
http://www.microsoft.com/downloads/details.aspx?FamilyID=0db2e8f9-79c4-4625-a07a-0cc1b341be7c&displaylang=te
ఇది మొదటి మెట్టు. ఇంకా చాలా సాదించాలి !
అందరూ తెలుగులో రాయడం మొదలు పెట్టండి.

1 Comments:
At 8:08 AM,
ప్రదీపు said…
లేదా మీకు సొంత కంప్యూటరు ఉంటే గనక ఫైర్‌ఫాక్సు మరియు పద్మా extension ఉపయోగించి కూడా తెలుగులో రాయ వచ్చును. నా కయితే ఇది అత్యంత సులువయిన పద్దతిగా అనిపించింది.
Post a Comment
<< Home